Nerve Strength Pack / నరాల బలం ప్యాక్
Nerve Strength Pack / నరాల బలం ప్యాక్
నరాల బలహీనత లక్షణాలు ఎలా ఉంటాయి. ?
కాళ్ళు , చేతులు లాగుతూ ఉంటాయి. చిన్న పనికే అలసటగా అనిపిస్తుంది. శరీరం వేలాడుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. కూర్చుంటే , కొద్దీ సేపటికే తిమ్మిర్లు వస్తాయి. సంభోగం తరువాత కాలి పిక్కల్లో నొప్పి ఉంటుంది. శరీరంలో శక్తి తగ్గిపోతుంది.
నరాల బలం ఎంత వరకు అవసరం. ?
మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహించేది నరాల్లోనే. ఎముకలు ఎంత గట్టిగా ఉన్నా, నరాల్లో శక్తి లేకపోతే వాటిని మనం ఇంచు కూడా కదిలించలేము. ఏ పని చేయాలన్నా ఖచ్చితంగా నరాల బలం ఉండాల్సిందే. సెంట్రల్ నెర్వస్ సిస్టం మొత్తం నరాల బలం పైనే ఆధార పడి ఉంటుంది.
నరాల బలం లేక పోతే సెక్స్ చేయడం కష్టమా?
అవును. నరాల్లో బలం లేకపోతే అంగస్తంభన కాదు. అంగం స్తంభించినా కూడా.. ఎక్కువ సేపు చేయలేరు. తొందరగా వీర్యం బయటకి వస్తుంది. బలంగా సెక్స్ చేయక పోతే పార్టనర్ తృప్తి పొందలేరు.
డైలీ లైఫ్ లో నరాల బలం ఎంత ముఖ్యం?
శరీరంలోని ప్రతి చిన్న కదలిక కూడా నరాల బలమే కారణం. కాలు కదిలించాలన్నా.., చేయీ కదిలించాలన్నా.. కూడా నరాల బలం అవసరం. అందుకే ఇంట్లో పని చేసే మహిళలైన, బయట జాబ్స్ చేసే మగవాళ్ళైనా .. నరాల, కండరాల బలం లేకపోతే , తొందరగా అలసి పోతారు. ఎక్కువ సమయం పనిచేయలేరు. బలహీనంగా ఉంటారు.
నరాల బలం ఎందుకు తగ్గుతుంది?
సంవత్సరాల తరబడి తీసుకునే బలహీనమైన ఆహరం వల్లే నరాల బలం తగ్గుతుంది. అంటే.. తెల్ల బియ్యం అన్నం, పాకెట్స్ లోని ప్రాసెస్డ్ ఆయిల్స్, కల్తీ లేని ప్రోటీన్ , ఫాట్ తీసుకోక పోవడం వల్ల , నరాల, కండరాల బలం తగ్గిపోతుంది.
మహిళలు, పురుషులు, వృద్దులు. వీళ్లల్లో నరాల బలం ఎవరికీ అవసరం ?
15 ఏళ్ళు వయసు పైన నరాల బలం అందరికి అవసరమే. బలహీనంగా ఉండే మహిళలకు, వృద్దులకు నరాల బలం అత్యంత అవసరం.
నరాల బలం తక్కువగా ఉంటె పక్షవాతం వస్తుందా?
మెదడు రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టినా.., లేదా మెదడు రక్తనాళాలు చిట్లిపోయినా.. మెదడు లో కొంత భాగం డామేజ్ అవుతుంది. ఆ భాగం కాంట్రొల్ లో ఉన్న శరీర భాగం మెదడు తో అనుసందానం కోల్పోయి , పక్షవాతం సంభవిస్తుంది. పక్షవాతం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా , ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించాలి. తరువాత శక్తి కోల్పోయిన శరీరాన్ని అధీనం లోకి తీసుకు రావడానికి నరాల బలాన్ని ఇచ్చే ఆయుర్వేద ఔషధాలను వాడాలి.
ఆహరం ద్వారా నరాల బలాన్ని ఎలా పెంచు కోవాలి. ?
ముడి బియ్యం అన్నం, స్వచ్ఛమైన గానుగ లో పట్టించిన నూనెలు, ఫ్రూట్, వెజిటేబుల్ సలాడ్స్ , అవిసెలు, బాదాం, నాటు కోడి మాంసం, గుడ్లు, మేక మాంసం, చేపలు లాంటి వాటిని రెగ్యులర్ గా తింటూ ఉంటె.. నరాల బాల హీనత రాకుండా ఉంటుంది. అయితే
ఎక్సర్ సైజ్ , యోగ, నడక లాంటివి చేయడం ద్వారా నరాల బలాన్ని పెంచు కోవచ్చా?
వీటి వల్ల కండరాలు ఫ్రీ అవుతాయి. రక్త ప్రసరణ పెరుగుతుంది. కానీ శరీరంలో లేని నరాల బలం కేవలం వ్యాయామం తో పెరగదు.
నరాల బలం పెరిగేందుకు ఉన్న మంచి ఔషదాలు ఏమిటి?
నరాలకు బలాన్నిచ్చే శక్తివంతమైన ఔషదాలు కేవలం ఆయుర్వేదం లోనే ఉన్నాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా , మంచి రిజల్ట్స్ ఇస్తున్న ఔషదాలు ఇవి.
1 మకరద్వజ గుటిక : రస ఔషదాలతో తయారైన శక్తివంతమైన మాత్రలు ఇవి. ఇది ఆరోగ్యానికి, ఆయుష్షుకు, నరాల బలానికి , కండరాల శక్తి కి ఉపయోగ పడే అత్యంత శక్తివంతమైన ఔషధం. ఇందులో స్వర్ణ భస్మం ఉంటుంది. ఆయుర్వేదంలో ఇది శక్తివంతమైన మల్టీ విటమిన్ లా పని చేస్తుంది. ప్రత్యేకంగా నరాల బలానికి అమోఘంగా పని చేస్తుంది.
2 అశ్వగంధ క్యాప్సూల్స్ : అశ్వగంధ వేర్ల ఎక్సట్రాక్ట్స్ తో తయారు చేయడం వల్ల ఈ క్యాప్సూల్స్ , నరాల బలాన్ని పెంచడంలో తిరుగులేని విధంగా పనిచేస్తుంది. ఎంతకాలం వాడినా , ఆరోగ్యాన్ని , ఆయుష్షును పెంచే దివ్యమైన ఔషధం ఇది. అశ్వగంధ శారీరక, మానసిక శక్తిని పెంచి , బాడీ ని ఆక్టివ్ గా మారుస్తుంది.
మకరద్వజ గుటిక , అశ్వగంధ కాంబినేషన్ మీరు వాడితే , వారం రోజుల్లో మీ నరాల బలహీనత చేతితో తీసేసినట్టుగా పోతుంది. శరీరంలోని ప్రతి అణువు శక్తివంతం అవుతుంది. పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. సంభోగ శక్తి రెట్టింపు అవుతుంది.
వీటిని వాడడానికి ముందు మిమ్ములను ను కన్సల్ట్ చేయాలా?
మకరద్వజ గూటిక, అశ్వగంధ క్యాప్సూల్స్ ఎటువంటి అపాయం కలిగించని బలమైన ఔషదాలు. ఎవరైనా ఎటువంటి సందేహం లేకుండా వాడవచ్చు. నరాల బలహీనత తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉంటె నా సలహా తీసుకోవచ్చు.
Introducing HappyHerbals' Nervous Strength Pack – a remarkable Ayurvedic solution meticulously crafted by HappyHerbals, the best Ayurvedic company in India. This pack combines the power of Makaradwaja Pill and Ashwagandha Capsules, providing a unique blend of ingredients to enhance nerve strength, promote overall health, and boost vitality.
Makaradwaja Pill is a potent formulation containing gold ash, known for its remarkable benefits in promoting longevity, nerve strength, and muscle power. It acts as a rejuvenating tonic, revitalizing the body and enhancing physical and mental strength. Regular use of Makaradwaja Pill helps combat nerve weakness and provides a stunning boost to overall well-being.
Ashwagandha Capsules are crafted using the extracts of Ashwagandha roots, a revered herb in Ayurveda. These capsules offer irreversible benefits in increasing nerve strength and supporting overall health. Ashwagandha is known for its adaptogenic properties, which help the body adapt to stress and promote optimal functioning. It enhances energy levels, boosts immunity, and activates the body's natural healing mechanisms.
Combining the power of Makaradwaja Pill and Ashwagandha Capsules, the Nervous Strength Pack offers a comprehensive approach to promote nerve health, strengthen the body, and increase vitality. These natural remedies work synergistically to energize every atom in the body, improve work efficiency, and enhance sexual energy.
Directions for use: Take one Makaradwaja Pill in the morning and one in the evening, along with two Ashwagandha Capsules in the morning and two in the evening, after meals. Follow this regimen regularly for a minimum of 45 days to experience the maximum benefits. Consult a healthcare practitioner for personalized advice.
Experience the power of Ayurveda with HappyHerbals' Nervous Strength Pack and witness the transformation in your nerve strength and overall well-being. Embrace the natural solutions from India's best Ayurvedic company and unlock your potential for a vibrant and energized life. Order now and embark on a journey towards optimal nerve health and vitality!