Shipping policy

ప్రియమైన వినియోగ దారులారా.. మీ ఆర్డర్స్ డెలివరీ కి , సాధారణంగా 3 నుంచి 4 రోజులు వరకు పడుతుంది. హైద్రాబాద్ సిటీలో అయితే ఇంకా తొందరగానే డెలివరీ అవుతాయి. ఇక గ్రామాల్లో డెలివరీ అయితే ఇంకో రెండు రోజులు ఎక్కువ కూడా అయ్యే అవకాశం ఉందని గమనించ గలరు.